అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మన కస్టమర్కి ఈమెయిల్ టూల్ తో ఒకేసారి అందరికీ ఈ మెయిల్ పంపించటని ఈ మెయిల్ మార్కెటింగ్ అంటారు. ఈ మెయిల్ మార్కెటింగ్ లో ఒకేసారి కొన్ని వేల ఈమెయిల్స్ పంపించాల్సి ఉంటుంది అల మన ప్రొఫెషనల్ ఇమెయిల్ నుండి పంపించలేము. అందుకోసం మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించే మాత్రమే మనము ఎమైల్స్ పంపించటం సాధ్యమవుతుంది. కింద ఇచ్చినటువంటి సైట్స్ ధ్వారా వాటిలో లాగిన్ అయ్యి ఇమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు .
ఇమెయిల్ మార్కెటింగ్ కొన్ని వెబ్సైట్ లిస్ట్
- SendPulse. ...
- Benchmark Email. ...
- Mailchimp. ...
- MailerLite. ...
- Mailjet. ...
- Zoho
0 Comments