about us

హాయ్ .. ఈ  బుక్ రాయడానికి ముఖ్య కారణం నేను గత 6 సంవత్సరాలుగా డిజిటల్ మార్కెటింగ్ పైన వర్క్ చేస్తున్నాను.  నేను దిగ్గీటల్ మార్కెటింగ్ ట్రింనేర్ గ వున్నప్పుడు నన్ను చాల మంది అడిగిన విషయం ఒక వెబ్ సైట్ ఎలా స్టార్ట్ చేయాలి. దాని నుండి డబ్బు ఎలా సంప్
ఇలా ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా ఇన్కమ్  కోసం చూస్తూ ఉంటారు.  కానీ సరైన అవగాహన లేక చేయలేరు, అలాంటి వాళ్ళ కోసమే నేను ఇలా వెబ్సైట్ స్టార్ట్ చేశాను నేను ఎలా వర్క్ చేశాను, నాకు ఇలా డబ్బులు వస్తున్నాయి అనే దానిపైన స్టెప్ బై స్టెప్ తెలుగులో వివరించడం జరిగింది ఇలా చేస్తే మీరు కనీసం నెలకు 8 నుండి 10 వేల వరకు సంపాదించవచ్చు.  ఈ బ్లాగ్  స్టూడెంట్ హౌస్ వైఫ్ ఎంప్లాయిస్ ఎవరైనా ఇంటర్నెట్ వాడకం వచ్చినవాళ్లు ఈ మెయిల్ పంపడం తెలిసిన వాళ్లు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు.  అలాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ బ్లాగు ను { https://digitalmarketingintelugu9.blogspot.com/ }క్రియేట్ చేయడం జరిగింది.  మనము చాలా చూస్తూ ఉంటాం ఫేస్బుక్ స్టార్ట్ చేశారు ఇంత సంపాదించారు,  అలా మనకు కూడా ఏదైనా ఒకవెబ్ సైట్  స్టార్ట్ చేసి ప్రతిరోజు మన కాలి సమయంలో పని చేయడం ద్వారా కనీసం నెలకు 8 నుండి 10 వేల వరకు సంపాదించవచ్చు.  ప్రాక్టికల్గా పిక్చర్ తో సహా నేను మీకు అందించడం జరుగుతుంది.
న యొక్క బ్లాగ్ హోమ్ పేజీ కి వెళ్లి అక్కడ అన్ని డిజిటల్ మార్కెటింగ్ కు సంబంధించిన అన్ని విషయాలు అక్కడ పోస్ట్ చేయటం జరిగింది . HOME PAGE 

Post a Comment

0 Comments