డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?-{ What is digital marketing? }

డిజిటల్  మార్కెటింగ్ అంటే డిజిటల్ మీడియా ని ఉపయోగించి మన వెబ్సైట్ లేదా ప్రోడక్ట్ మరియు సర్వీస్, ను ప్రమోట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అంటారు.  దీని ఇంటర్నెట్ మార్కెటింగ్ మరియు ఆన్లైన్ మార్కెటింగ్ కూడా అని అంటారు.  అయితే డిజిటల్ మార్కెటింగ్ లో ముఖ్యంగా ఐదు రకాలు :
డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?-{ What is digital marketing? }

  • Search Engine Optimization (SEO) 
  • Search Engine Marketing (SEM) 
  • Social Media Marketing (SMM) 
  • Social Media  Optimization [SMO]
  • Email Marketing

 ఇప్పుడు మన వెబ్ సైట్ ను దగ్గరికి తీసుకు వెళ్లడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
Search Engine Optimization (SEO): ట్రాఫిక్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అంటే గూగుల్ యాహూ లో మన వెబ్ సైట్ ను మొదటి పేజీలో ఉండడం వల్ల మన వెబ్ సైట్ కి వస్తారు. రావడానికి చేసే  ఆప్టిమైజేషన్ అనేది పూర్తిగా మనం చేయాలి.
SEO 2 రకాలు :-

  1. ON PAGE  Search Engine Optimisation

  • Publish high-quality content.
  • Optimize page titles and meta descriptions.
  • Optimize page content.
  • Headings and content formatting.
  • SEO Images and other multimedia elements.
  • URL optimization.
  • Internal links.
  • External links.
    2.  Off-Page Search Engine Optimisation
  • Social Networking Sites. Social Networking is bigger than ever these days! ...
  • Blogging. Blogging is one of the best ways to promote your website online! ...
  • Blog Marketing. ...
  • Forum Marketing. ...
  • Search Engine Submission. ...
  • Directory Submission. ...
  • Social Bookmarking. ...

Post a Comment

0 Comments