ఆఫ్ పేజీ ఆప్టిమైజషన్ ఎలా చేయాలి?,{ How to do Off-Page Optimization}

ఆఫ్ పేజీ  ఆప్టిమైజషన్  మన వెబ్ సైట్ కి వేరే వెబ్సైట్ లో ప్రమోట్ చేయడాని ఆఫ్ పేజీ  ఆప్టిమైజషన్ అంటారు . గూగుల్ ఏ వెబ్సైట్ కి ఎక్కువ ఇన్బౌండ్  లింక్స్ వేరే వెబ్ సైట్ నుండి ఉంటాయో  ఆ వెబ్ సైట్ ని గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్లో ముందు ఉంచడానికి చూస్తుంది.  ఆఫ్ పేజీ ద్వారానే మనము లింక్ బిల్డింగ్ చేస్తాము.  దీనివల్ల మనకు బాక్లింక్స్ పెరుగుతూ ఉంటాయి.
బ్యాక్ లింక్ అంటే ఏమిటి? 
ఒక పేజీ నుండి ఇంకో పేజీకి ఉండే  లింక్  ను బ్యాక్ లింక్ అని అంటాము.
 EX :-ఇందులో వెబ్సైటు B కు వెబ్సైటు A  నుండి వచ్చే లింక్ నే బ్యాక్ లింక్ అంటారు .
హైపర్ లింక్ అంటే ఏమిటి? : ఏదైనా ఒక వర్డ్ కి లింక్ ఉంటే దాన్ని హైపర్ లింక్ అంటాము. సాధారణంగా మనం కొన్ని వెబ్సైటు లో చూస్తూ ఉంటాం కొన్ని వర్డ్స్ కి లింక్స్ ఉంటాయి.  వాటిని క్లిక్ చేస్తే వేరే పేజీ కి రీడైరెక్ట్ అవుతాయి.  వాటినే  నే హైపర్ లింక్ అంటారు .
లింక్ బిల్డింగ్ అంటే ఏమిటి? :
 మన వెబ్సైట్ కాకుండా వేరే వెబ్ సైట్ నుండి లింక్ చేయడం  లింక్ బిల్డింగ్ అని అంటారు.  మనము ఆఫ్ పేజీ మెథడ్స్  ని ఉపయోగించి వెబ్ సైట్ కి లింక్ ని బిల్డ్ చేస్తాము, కానీ మనకు గూగుల్ ఎక్కడ కూడా లింక్ బిల్డింగ్ చేయాలి, అని చెప్పలేదు.  కానీ మన వెబ్సైట్ యూజర్స్ కి బెస్ట్ కంటెంట్ ఇవ్వాలని చెప్తుంది.  అలా వచ్చిన వారికి నచ్చిన సోషల్ మీడియాలో పర్సనల్ బ్లాగ్స్ లో షేర్ చేస్తూ ఉంటారు.  మన వెబ్ సైట్ బ్యాక్ లింక్స్ లింక్ పెరుగుతాయి.  అప్పుడు website content బాగుంది బాగుంది అని అది గుర్తించి మన వెబ్సైట్కు మంచి ర్యాంకింగ్స్ వస్తాయి. ఇస్తుంది అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేచురల్గా SEO చెయ్యాలి. వాటికీ సంబంధించిన కొన్ని బ్యాక్ లింక్ బిల్డింగ్ మెథడ్స్.

  • Blog Marketing. ...
  • Forum Marketing. ...
  • Search Engine Submission. ...
  • Directory Submission. ...
  • Social Bookmarking. ...
ఆఫ్ పేజీ  ఆప్టిమైజషన్ ఎలా చేయాలి?,{ How to do Off-Page Optimization}

డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైటు సంబంధించిన ముఖ్యమైన విషయాలు 

Post a Comment

0 Comments