వర్డ్ ప్రెస్ ఎస్ అంటే ఏమిటి?వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయటం ఎలా?-What is Word Press?

వర్డ్ ప్రెస్ ఎస్ అంటే {What is Word Press?}  ని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం సి ఎం ఎస్{cms } అంటాము. సి ఎం ఎస్ లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి వర్డ్ప్రెస్. ఇందులో ఎక్కువగా వాడుకలో ఉంది. దీనితో వెబ్సైట్ని డెవలప్ చేయడం చాలా సులువుగా ఉంటుంది. వర్డ్ ప్రెస్ అంటే పి హెచ్ పి లో డెవలప్ చేయబడిన ఒక అప్లికేషన్ దీనిని మనము ఒక క్లిక్ తో మనకు కావలసిన వెబ్ సైట్ ని డెవలప్ చేసుకోవచ్చు.
ఇందులో మనకు ఏ పొజిషన్ కావాలన్నా ఒక్క క్లిక్ తో యాడ్ చేసుకోవచ్చు.
వర్డ్ ప్రెస్ ఎస్ అంటే ఏమిటి?వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయటం ఎలా?-What is Word Press?

వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయటం ఎలా ? {What is Word Press? How to Install WordPress?}


  •  మన హోస్టింగ్ లో వర్డ్ప్రెస్ ఇంస్టాల్ చేయటం మరియు డిజైన్ చేయటం ఎలా వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలంటే మళ్లీమనము 
  • godaddy.com లోకి వెళ్లి మన ఐడి పాస్వర్డ్ లాగిన్ చెయ్యాలి,
  •  హో స్టింగ్ పైన క్లిక్ చేయాలి. 
  • తర్వాత wordpress పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకు డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది.
  • నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్ లోని వర్డ్ప్రెస్ పైన క్లిక్ చేయండి. 
  • నెక్స్ట్ ఇన్స్టాలేషన్ కావలసిన డీటెయిల్స్ fill చెయ్యమని ఒక పేజీ వస్తుంది.ఫిల్  చెయ్యండి. 
  • లోకేషన్ దగ్గర మీరు ఏడొమైన్  లో  వర్డ్ప్రెస్ ఇంస్టాల్ చేయాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.
  •  డైరెక్టరి ఫైల్  ఖాళీగా వదిలేయండి. 
  • ఇంకా మిగతా ఆప్షన్స్ అన్నీ అలాగే వదిలేయండి .
  • సెట్టింగ్స్ లో యూసర్ నేమ్ ఇవ్వండి అడ్మిన్ పాస్వర్డ్ దగ్గర మీకు కావాల్సిన పాస్వర్డ్ ఇవ్వండి.
  •  ఇప్పుడు sing పైన క్లిక్ చేయండి.
  • తర్వాత వర్డ్ ప్రెస్ lo  మీరు ఇచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసే లాగిన్ చేయవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైటు సంబంధించిన ముఖ్యమైన విషయాలు 

Post a Comment

0 Comments