సోషల్ మీడియా ఆప్టిమైజేషన్,{ SMO }social media optimization

 సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ SMO అంటే  సోషల్ మీడియాలో చేసే ప్రమోషన్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటారు.  మీకోసం కొన్ని పాపులర్ సోషల్ మీడియా ఇప్పుడు చూద్దాం.
సోషల్ మీడియా ఆప్టిమైజేషన్,{ SMO }social media optimization

  1. Twitter. ...
  2. facebook 
  3. LinkedIn. ...
  4. Google+
  5. YouTube.
  6. Flickr. ...
  7. Reddit. ...
  8. Snapchat. మరిన్ని 
 EX :ఫేస్బుక్ లో పేస్ బుక్ పేజీ  నుండి మరియు గ్రూప్ నుండి మన వెబ్ సైట్ ను ప్రమోట్ చేయడనే   సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ SMO అంటారు . ఇలా  అన్ని సోషల్ మీడియా వెబ్సైట్ ద్వారా  వెబ్సైటు ను ప్రమోషన్ చేసుకోవచ్చు .
Facebook Page :- మన వెబ్సైటు కి పేస్ బుక్ లో ఒక పేజీ క్రియేట్ చేసి దాని గ్రూప్స్ లో ప్రమోట్ చేయటం . ఎవరైనా ఆ కేటగిరీ లో ఇంట్రెస్ట్  ఉంటే వాళ్ళు లికె చేస్తారు లికె చేసినప్పటినుండి మనం పేజీ లో ఈ పోస్ట్ చేసిన లికె చేసిన వాళ్లకు అప్డేట్ వెళ్తుంది. ఇలా అన్ని సోషల్ మీడియా వెబ్సైటు లో మీ యొక్క వెబ్సైటు ను  ప్రమోషన్ చేసుకోవచ్చు. 

Post a Comment

0 Comments