వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?,{ What is Web Hosting? }

వెబ్ హోస్టింగ్ అంటే మన డాటా ను  సేవ్  చేసుకునే సర్వర్ నే వెబ్ హోస్టింగ్ అంటారు.  ఇందులో ముఖ్యమైనవి మూడు రకాలు ఉన్నాయి.

వెబ్ హోస్టింగ్ రకాలు :-

వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?,{ What is Web Hosting? }


  • shared web  hosting 
  • virtual private server 
  • dedicated web server 

shared web  hosting : అంటే ఒక కంప్లీట్ సర్వర్ లో  భాగంగా విభజిస్తారు. ఇందులో మనకు ఒక భాగాన్ని మనకు కేటాయిస్తారు .
virtual private server : దీనిలో  సర్వర్ ని కొన్ని భాగాలుగా విభజిస్తారు. ఇందులో మనకు కావాల్సిన సోఫ్త్వేర్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు . vps సపోర్ట్ ఇస్తుంది .
dedicated web server : వీటిలో పూర్తీ సర్వర్ ను మనకే కేటాయిస్తారు.  దీన్ని పూర్తిగా మనకు కావాల్సినట్టుగా వాడుకోవచ్చు.  ఎలాంటి నిబంధనలు ఉండవు.  మనము బేసిక్ వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాము, కాబట్టి మనకు సరిపోతుంది.  తర్వాత కావాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు.  ఇంతకు ముందు మనము డాడీ లో రిజిస్టర్ చేసుకున్నాము హో స్టింగ్ కూడా తీసుకుందాము.

  • ఇప్పుడహో స్టింగ్ పైన క్లిక్ చేయండి. 
  • నెక్స్ట్ ఇందులో ఏదో ఒక ప్లాన్ ను సెలెక్ట్ చేసుకోండి . 
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్  పైన క్లిక్ చేయండి 
  • ఇప్పుడు కార్ట్ పైన క్లిక్ చేసి పే చేయాలి
  •  చేసిన తర్వాత మనము వెబ్సైట్ ఎందులో డిజైన్ చేసుకోవాలో డిసైడ్ చేసుకోవాలి. 
  • అంటే వర్డ్  ప్రెస్  అన్ని టెక్నాలజీలో మన వెబ్ సైట్ ని డిజైన్ చేసుకోవచ్చు.  కానీ html లేదా joomla లో  డిజైన్ చేయాలంటే డెవలపర్ కావాలి ,కానీ వర్డుప్రెస్సు లో alredy  డిజైన్ చేసి ఉంటుంది. మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. 

డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైటు సంబంధించిన ముఖ్యమైన విషయాలు 

Post a Comment

0 Comments