గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ అంటే వెబ్ మాస్టర్ వెబ్ సైట్ ఓనర్ ఈ టూల్ ధ్వారా సైట్ యొక్క స్ట్రక్చర్ మొత్తం తెలుస్తుంది . వెబ్సైట్ గురించి ఎర్రర్ గురించి మొత్తం ఈ టూల్ ద్వారా మనము తెలుసుకోవచ్చు .
వెబ్ మాస్టర్ టూల్స్ లో క్రియేట్ చేసుకోవడం ఎలా
- గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి .
- ఇప్పుడు సైన్ ఇన్ స్పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- ఇందులో మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ని ఎంటర్ చేసి ప్రాపర్టీ పైన క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వెబ్సైటు మనదేనా ?కాదా అనేది చూసుకోవాలి.
- తరువాత వెబ్సైటు వెరిఫై చేసుకోవాలి.
- html code తీసుకెళ్లి మన వెబ్ పేజీ <head >tag కింద ఆ కోడ్ ను ఉంచి సేవ్ చేయాలి.
- ఇప్పుడు వెరిఫై చేయాలి.
- యిపుడు వెబ్ సైట్ కు సంబంధించిన ఇంటర్నల్ లింక్స్ చెక్ చేసుకోవచ్చు .
- inbound ఎన్ని వచ్చాయో తెలుసుకోవచ్చు . ఈ కింది ఫోటో ద్వారా తెలుసుకోవచ్చు .
0 Comments