సెర్చ్ ఇంజిన్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఒక వెబ్ సైట్ ను సెర్చ్ ఇంజన్ యొక్క గైడ్ లైన్స్ కి అనుగుణంగా రూపొందించడన్నీ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. ఆ వెబ్ సైట్ యొక్క టైటిల్, డిస్క్రిప్షన్, కంటెంట్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదే ఈ ఆన్ పేజీ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ సరిగా చేయడం వల్ల సెర్చ్ ఇంజిన్ లో ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి.
ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో చేయాల్సినవి
- Title
- Permalink
- Meta description tag in Keyword. ...
- H1 tag in Keyword. ...
- Using keywords in the pages copy. ...
- The content of the length. ...
- Duplicate content. ...
- Canonical tag. ...
- Image Optimization.
- content 400 కీవర్డ్స్
0 Comments