బ్లాగ్ కామెంట్ అంటే వెబ్ సైట్ లో ఒక పోస్టును చదివి దానిపై మనం భావనను కామెంట్ రూపంలో చెప్పడాన్ని బ్లాగ్ కామెంట్ అంటారు. బ్లాగు కామెంట్ లో కామెంట్ అదే ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం.
మనము ఈరోజు జీవో seo ఆఫ్ పేజ్ లో ముఖ్యమైనది 1 బ్లాగు కామెంట్ సబ్మిషన్ గురించి తెలుసుకుందాం. అయితే బ్లాగు కామెంటు సబ్మిషన్ లో 3 రకాలు ఉంటాయి.
కింద ఫోటో లో ఇప్పుడు చూద్దాం.
వెబ్ సైట్ ఓనర్ మన కామెంట్ ని అప్రూవ్ ఒక బ్యాక్ లింక్ వస్తుంది.
ఇప్పుడు కింది ఫోటో ద్వారా మనము తెలుసుకుందాం.
మనము ఈరోజు జీవో seo ఆఫ్ పేజ్ లో ముఖ్యమైనది 1 బ్లాగు కామెంట్ సబ్మిషన్ గురించి తెలుసుకుందాం. అయితే బ్లాగు కామెంటు సబ్మిషన్ లో 3 రకాలు ఉంటాయి.
- Post a comment
- Leave a comment
- Comment
ఇప్పుడు రెండవ రకం దీనిలో లివి ఏ కామెంట్ అని ఉంటుంది.
- ఈ ఫొటోస్ ద్వారా మనము ఇప్పుడు తెలుసుకుందాం.
- కనబడుతున్న ఫోటోలో ఒక రకానికి చెందిన కామెంట్
- ఇంగ్ దీనిలో ఒక బాక్స్ మాత్రమే ఉంటుంది.
- ఆ బాక్స్ లో మనం ఏ వెబ్సైట్ పేజిని అయితే చదువుతాము గురించి ఆ వెబ్ పేజీ గురించి మంచి కామెంట్ చేయాలి. అప్పుడు మనకు ఆ వెబ్ సైట్ నుంచే ఒక backlink వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వెబ్సైటు ఓనరు మన యొక్క బ్లాక్ కామెంటుని అప్పుడు చేస్తే అప్పుడు మనకు ఒక్క backlinko ఆ వెబ్ పేజీ నుంచి ఇచ్చినట్టు అవుతుంది..
- Leave a comment
కింద ఫోటో లో ఇప్పుడు చూద్దాం.
- ఫోటోలో ఉన్నట్టు ఫస్ట్ కామెంట్ బాక్స్ ఉంటుంది.
- ఆ బాక్స్ లో మన పేరు ఇవ్వాల్సి ఉంటుంది.
- తా జిమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఆ submit button పైన క్లిక్ చేస్తే కామెంట్ సబ్మిట్ అయిపోతుంది.
వెబ్ సైట్ ఓనర్ మన కామెంట్ ని అప్రూవ్ ఒక బ్యాక్ లింక్ వస్తుంది.
- Post a comment
ఇప్పుడు కింది ఫోటో ద్వారా మనము తెలుసుకుందాం.
- ఈ ఫోటోలో కనబడుతున్న టు మనకు ఇక్కడ నాలుగు బాక్సులు ఉంటాయి.
- అయితే ఫస్ట్ బాక్స్లో మనం పోస్ట్ గురించే మంచిగా కామెంటు చేయాలి.
- తరువాత బాక్సులో మన పేరు ఇవ్వాలి.
- బాక్సులో మన జీమెయిల్ ఇవ్వాలి.
- బాక్స్ లో మన యొక్క వెబ్సైట్ ఇవ్వాలి.
0 Comments