డొమైన్ పేరు అంటే ఏమిటి?, { What is a domain name? }

మన website కు ఒక name ని register చేసుకోవాలి. అది ఎలానో తెలుసుకుందాం .డొమైన్ పేరు అంటే Website name నే domain name {డొమైన్ పేరు } అని కూడా అంటారు.



Ex.
  • www.greatandhra.com
  • www.andhraheadlines.com
  • www.eenadu.net
  • www.ifsccodebank.com

Sub Domain అంటే ఏమిటి?


Website ని కొన్ని divisions గా చేసుకున్నప్పుడు అందులో ఒక Devision కి మనము పెట్టుకునే పేరునే Sub డొమైన్ అంటారు.
Ex : https://telugu.oneindia.com
ఇందులో oneindia.com అనేది Primary Domain Name అయితే Telugu అనేది Sub డొమైన్

Domain name ఎలా ఉండాలి?

ప్పుడైనా మనము register చేసుకునే domain 10 letters కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి, ఆలా అని Rule ఏమి లేదు కానీ డొమైన్ చిన్నగా ఉంటే మన Visitors కి గుర్తుపెట్టుకోవడానికి easy గా ఉంటుంది.



అంటే 10 పైన కూడా వుండవొచ్చు. కానీ 10 లోపు ఉంటే మన website గుర్తు పెట్టుకోవడానికి easy గా ఉంటుంది. అలానే website name పలకడానికి, వేరే వాళ్లకు చెప్పడానికి సులువుగా ఉంటే చాలా మంచిది.



పైన ఇచ్చిన example డొమైన్ పేరు లో చివర వున్న దానిని డొమైన్ extension అంటారు. డొమైన్ extension

చాల ఉంటాయి. అవి.ఉదాహరణ
.com, .co : an abbreviation for company, commerce, and
community.
.info : informational sites.
.net : technical, Internet infrastructure sites.
.org : non-commercial organizations and nonprofits.
.biz : business or commercial use, like e-commerce sites.
.me : blogs, resumes or personal sites.
.edu : education
Ex. movies123.com, telugulatest.com, gossipmovies.com geroei



Domain register చేసుకోవాలి.

మనము ముందు choose చేసుకున్న category related domainname ని register చేసుకోవాలి..




Ex.
 1 మనము movies website start చేయాలనుకుంటే website names క్రిందివిధంగా ఎంచుకోవాలి.


  • www.telugu360.com


  • www.123telugu.com


  • www.filmibeat.com


  • www.tollywood.net 


  • www.cinejosh.com

 2.Jobs website start చేయాలనుకుంటే website names క్రింది విధంగా
ఎంచుకోవాలి.

  • www.careerbuilder.com
  • www.allretailjobs.com
  • www.jobisjob.com
  • www.CollegeRecruiter.com
3. Wallpapers website start చేసే ముందు  website names క్రింది విధంగా ఎంచుకోవాలి.
  • www.hdwallpapers.in
  • www.hdwallpapers.net
  • www.newhdphotos.com
  • www.wallpaper.com
  • www.wallpapers.com 


ఇలా మనము select చేసుకున్న category కి సరిపడే డొమైన్ పేరు ని register చేసుకోవాలి. ఒకవేళ మీరు అనుకున్న name దొరకనప్పుడు related డొమైన్ పేరు ని ఎంచుకోవాలి.
Ex. ఇప్పుడు మనం ఒక wallpapers కి సంబందించిన hdwallpapers.com అనే name register చేద్దాం అనుకుంటే ఒకవేళ అది available గా లేకపోతే
Ex.
(అనగా వేరే వాళ్ళు ముందుగా register చేసుకొని ఉంటే) మనం అలాంటిదే

ఇంకో డొమైన్ పేరు ఎంచుకోవాలి.


డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైటు సంబంధించిన ముఖ్యమైన విషయాలు 


Post a Comment

0 Comments