ఆఫ్ పేజీ ఆప్టిమైజేషన్ లో వెబ్ డైరెక్టరీ ద్వారా బ్యాక్ బ్యాక్ లింకులను బిల్డ్ చేసుకోవచ్చు. అయితే ఒకప్పుడు ఫోన్ డైరెక్టరీ లాగా ఇప్పుడు web డైరెక్టరీ సబ్మిషన్ చేసుకోవచ్చు.ఆన్లైన్లో ఫ్రీ వెబ్ డైరెక్టరీ సైట్స్ ఉంటాయి. వాటి ద్వారా links backlinks చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఫోటో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా ఒక వెబ్ సైట్ ను open చేసుకుందాం.
తరువాత వెయిటింగ్ అప్రూవల్ వస్తుంది. సమయం పడుతుంది. మీ వెబ్ సైట్ ని అప్రూవ్ చేయటానికి మూడు నెలలు సమయం పట్టవచ్చు, లేదా కొన్ని వెబ్ సైట్ లో తొందరగానే అప్రూవల్ ఇస్తాయి.
మొదటిగా ఒక వెబ్ సైట్ ను open చేసుకుందాం.
- ఒక సైట్ ను ఓపెన్ చేయండి.
- సైటులో సబ్మిట్ లింక్ పైన క్లిక్ చేయండి.
- ఫ్రీ ని సెలెక్ట్ చేసుకోండి.
- క్యాటగిరి ని సెలెక్ట్ చేసుకోండి
- ఇప్పుడు కింద ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది
- వాటిని నింపండి
- మొదటి బాక్స్లో టైటిల్ ఇవ్వండి.
- రెండవ బాక్స్లో యుఆర్ఎల్ ఇవ్వండి.
- ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి.
- ఇక్కడ జిమెయిల్ ఇవ్వండి
- ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి
- ఇక్కడ మెట్ట డిస్క్రిప్షన్ ఇవ్వండి.
- కీ వర్డ్స్ ఇవ్వండి.
- ఇక్కడ kepsa ఎంటర్ చేయండి.
- Submit క్లిక్ చేయండి.
తరువాత వెయిటింగ్ అప్రూవల్ వస్తుంది. సమయం పడుతుంది. మీ వెబ్ సైట్ ని అప్రూవ్ చేయటానికి మూడు నెలలు సమయం పట్టవచ్చు, లేదా కొన్ని వెబ్ సైట్ లో తొందరగానే అప్రూవల్ ఇస్తాయి.
0 Comments