వెబ్సైట్ కేటగిరి సెలక్ట్ చేసుకోడం ఎలా ?{How to Select a Website Category}

వెబ్సైట్ కేటగిరి సెలక్ట్ చేసుకోడం ఎలా అనగా వెబ్చె సైట్ స్టార్ట్ చేయ్యడానికి ముందుగా మనకు నచ్చిన కేటగిరి ఎంచుకోవాలి. అంటే మనకు మూవీస్,న్యూస్ , గేమ్స్..etc అంటే ఇంట్రెస్ట్ వున్నా ఆ కేటగిరి ఎంచుకోవాలి.కేటగిరి సెలెక్ట్ చేసుకున్న తరువాత ఆ కేటగిరి కి సంబంధించిన వెబ్ సైట్ నామ ను రిజిస్టర్ చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే seo లో ఉపయోగపడుతుంది. చేసుకోవాలి. వెబ్సైటు నే మనము Domain అని అంటాము.

మన వెబ్సైటు మంచిగా కావాలంటే మనం సెలెక్ట్ చేసుకునే కేటగిరి చాలా ముఖ్యం.
ఎందుకంటే మనం చేసే వెబ్సైట్ కేటగిరి పైన మనకు చాలా పట్టు ఉండాలి. అంటే మనకు ఆ వెబ్సైట్ కేటగిరిలో వుండే ప్రతి విషయం తెలిసి ఉండాలి. ఎందుకంటే సేమ్ కేటగిరి లో చాలా వెబ్సైట్లు ఉంటాయి. వాళ్ళకంటే ముందు మనమే మన వెబ్సైట్ లో పోస్ట్ చెయ్యాలి.. అప్పుడే మన వెబ్సైట్ యూజర్స్ కి అందరికంటే ముందు ఆ విషయం తెలుస్తుంది. దీనివల్ల Google Search లో కూడా మన వెబ్సైటు గూగుల్ లో ర్యాంకింగ్స్ లో ముందు ఉంచటానికి అవకాశం ఉంటుంది . అందుకే మనము మనకు పూర్తిగా అవగాహన ఉన్న వెబ్సైట్ కేటగిరి ఎంచుకోవాలి.
మనంయాడ్సెన్స్ లో earn చేయడానికి ఈ వెబ్సైట్ కేటగిరి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఏ కేటగిరి సెలక్ట్ చేసుకున్నా revenue వస్తుంది. కానీ ఒక్కొక్క website a users దగ్గరికి తీసుకెళ్లడానికి ఒక్కో strategy ఉంటుంది. మీకు simple గా అర్ధం కావడానికి దీన్ని 2 Types గా డివైడ్ చేశాను.
 వెబ్సైట్ కేటగిరి సెలక్ట్ చేసుకోడం ఎలా ?{How to Select a Website Category}
Method1 Method 2 Method 1:ఆటొమ్యాటిగా గా గూగుల్ నుండి వచ్చేట్రాఫిక్ తో మనకు డబ్బులు రావాలి ! అనుకుంటే మనకు నచ్చినటాపిక్ ను ఎంచుకోవచ్చు. కానీ దీనికి కొంత సమయం ! పడుతుంది. దీనికి మనము రెగ్యులర్ గా మనవెబ్సైటు లో కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండాలి. మరియు SEO చేస్తూ ఉండాలి. (SEO గురించి మనం తరువాం ! తెలుసుకుంటాము. ఇది మీరు ఎంచుకునే క్యాటగిరిని బట్టి ఉంటుంది. ఎలా అంటే మీరు కాంపిటేషన్ ఎక్కువగా ఉన్న కేటగిరి ఎంచుకుంటే ఎక్కువగా time పడుతుంది. కాంపిటీషన్ తక్కువగా ఉన్న category ఎంచుకుంటే తక్కువటైం  పడుతుంది. కాంపిటీషన్ ను మనము Googe Keyword Planner use చేసి తెలుసుకోవచ్చు. ఈ మెథడ్ లో దాదాపు ట్రాఫిక్ రావాలంటే   2 నుండి 3 నెలల సమయం పడుతుంది. ఇందులో దాదాపుగా నేను క్రింద ఇచ్చిన కేటగిరి  అన్నింటి లో ఏమైనా ఎంచుకోవచ్చు. ఇందులో మనము ముఖ్యంగా మంచి కంటెంట్ చేయడం మీద టార్గెట్ చేయాలి.  మరియు SEO మీదటార్గెట్ చేయాలి. ఇవన్నీ ఎలా చేయాలో తరువాత practical గా తెలుసుకుందాము.
Method 2 : ఈ మెథడ్ లో మనము వెబ్సైటు స్టార్ట్  చేసిన రోజు నుండే మనీ సంపాదించవచ్చు . ఈ మెథడ్  ఎక్కువగా Social Media Promotions పైన  ఉంటుంది. ఇందులో ముఖ్యముగా మనము ఎలాంటి కేటగిరి  ఉండాలంటే  ఇవి అట్రాక్ట్  చేసే న్యూస్, వీడియోస్, ఇన్ఫర్మేషన్ ,జాబ్స్ ...etc  అలాంటి వెబ్ సైట్ చేస్తే ఎక్కువ users వస్తారు. కానీ ఇలాంటివెబ్సైట్స్ lang రన్ లో మనకు revenue ఎక్కువగా రాదు.

మనము ఒక న్యూస్ వెబ్సైటు స్టార్ట్ చేశాము అనుకుందాము అందులను లో ఒక గాసిప్ న్యూస్ ఎదో ఒకటి రాసి దాన్ని facebook page లో, గ్రూప్ లోపోస్ట్ చేస్తే ప్రస్తుతం గా మనవెబ్సైటు కు ట్రాఫిక్ వస్తుంది. కానీ కొన్ని రోజుల తరువాత users మన website కి రావడం ఆగిపోతుంది. అంటే మనం చేసినన్ని రోజులు మాత్రమే మనకు income వస్తుంది. తరువాత రాదు. అదే Method 1 లో చెప్పినట్టుగా ex Walpapers, IFSC Codes, Presces, etc... ఇలా మీ category select చేసుకున్నా మనకు regular income వస్తుంది. ఇప్పుడు బాగా ఆలోచించి కేటగిరి లిస్ట్ నుండి ఎదో ఒక కేటగిరి ని ఎంచుకోండి. లేదా మీకు Own గా ఏమైనా content ideas ఉన్నా వాటిని కూడావెబ్సైట్స్ లాగా మార్చుకోవచ్చు...
అలంటి వాటిని వెబ్సైటు చేసే ముందు ఒకసారి ఆ ఐడియా రిలేటెడ్ వర్డ్స్ ని గూగుల్ లో ఎవరైనా రీసెర్చ్ చేస్తున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవాలంటే మనకు గూగుల్ కీవర్డ్ ప్లానర్ ప్లానర్ ఉపయోగపడుతుంది.



Post a Comment

0 Comments