గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో చూడడం ఎలా?

గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో ఏ keyword ను ఎంత మంది గూగుల్ లోసెర్చ్ చేస్తున్నారో అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
URL: adwords.google.com
గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో చూడడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం. Adwords లోకి వెళ్లిన తరువాతఅకౌంట్ క్రియేట్ చేసుకొనిలాగిన్ చేసిన తరవాత tools పైన క్లిక్ చేయండి. అందులో Keyword Planner పైనక్లిక్ చేయండి.

గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో చూడడం ఎలా

గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో చూడడం ఎలా?


ఇప్పుడు కీవర్డ్ ప్లానర్ లో your product service దగ్గర మీ కీవర్డ్ ను ఎంటర్ చేయండి. get ideas పైన క్లిక్ చేయండి .
గూగుల్ కీవర్డ్ ప్లానర్

క్రింది picture లో చూడండి Pawan Kalyan Wall Papers అనే కాకుండా దానికి సంబందించిన keywords కూడా క్రింద ఇస్తుంది చూడండి.

Ex. Pavan Kalyan Images or keyword 9 6,600
Pawan Kalyan Images or keyword g 14,800
Pawan Kalyan photos 4.3 keyword 9 8,100
Pawan Kalyan Latest news 0.3 keyword 9 14,800
ఇవే కాకుండా ఇప్పటి వరకు మనం చూసింది కీవర్డ్ ప్లానర్ వరల్డ్ వైడ్ ,ఆలా కాకుండా మనం ఒక దేశం లో లేక ఒక ప్రదేశం లో ఆ కీ వర్డ్ ను సెర్చ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు.అది చూడాలంటే ఇక్కడ left సైడ్ లో టార్గెట్టింగ్ లో location ఆడ్ చేస్తే మనం అదే చేసిన లొకేషన్ లో యెంత మంది ఉన్నారో మనకు చూపిస్తుంది.

మీరు ఎలాంటివెబ్సైటు స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నారో అలాంటి కొన్నిExample Websites తీసుకొని వాటికి ఎంత Traffic వస్తుంది మరియు ఎంత Revenue వస్తుందో ముందే తెలుసుకోండి.

Post a Comment

0 Comments