అఫిలియేట్ మార్కెట్ అంటే ఒక కంపెనీ యొక్క వస్తువులను లేదా కంపెనీ యొక్క products లేదా నమోదుచేసి ప్రమోట్ చేసే వాళ్ల website ట్రాఫిక్ కానీ కానీ లేదా సేల్స్ సేల్స్ కానీ అంతే తీసుకువస్తే వారికి వచ్చే రెవెన్యూలో నుండి మనకు కొంత కమిషన్ ఇస్తారు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు.
ఇలా వాళ్ళ ప్రోడక్ట్ లేదా వెబ్సైటు ను గాని ప్రమోట్ చేయడానికి వాళ్లు మనకు కొన్ని యూనిట్ లింక్స్ ఇస్తారు. ఇలాంటి లింకు కలిపి వాటితో మనము ఒక వెబ్సైటు స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మన వెబ్సైట్లోకి వచ్చి ఎవరు ఏ ప్రోడక్ట్ కొన్నా కమిషన్ వస్తుంది.
అయితే క్రింద ఇచ్చినటువంటి ఫోటో ద్వారా links ఎలా ఉంటాయో మనకు తెలుస్తుంది.

0 Comments