ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో  బ్యాక్ లింక్ అంటే సెర్చ్ ఇంజన్  లో  ఫ్యాక్టరీ లో ఒక్క ఫ్యాక్టరీ మాత్రమే. ఇది ముఖ్య పాత్ర  పోషిస్తుంది. వెబ్సైటు కు బ్యాక్ లింక్ చాల అవసరం ఎందుకంటే మన వెబ్సైటు కు ట్రాఫిక్ {యూజర్స్ }రావాలంటే మన వెబ్ సైట్ ఫాస్ట్ పేజీ లో ఉండాలి. ఆలా ఉండాలి అంటే బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకోవాలి. da మరియు pa పెరుగుతాయి . దాని ద్వారా  మన వెబ్ సైట్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి.

 బ్యాక్ లింక్ అంటే ఏమిటి? : ఒక వెబ్ పేజీ నుండి  మరొక వెబ్ పేజీ  నుండి ఉండే హైపర్ లింక్ నే బ్యాక్ లింక్ అంటారు.