ప్రొఫైల్ క్రియేషన్ అంటే మనము ఒక జిమెయిల్ ద్వారా సోషల్ మీడియా వెబ్ సైట్ లో ప్రొఫైల్ అను క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైటు లో సైన్ అప్ కావలసి ఉంటుంది.
అయిన తర్వాత ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ అయ్యాక మనం సైనింగ్ కావాలి సైన్ ఇన్ అయిన తర్వాత మనకు అక్కడ ప్రొఫైల్లో యువర్ వెబ్సైట్ అని కో ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ లో మనము మన వెబ్ సైట్ లింకులు పెట్టుకోవచ్చు. దాని ద్వారా మనకు అక్కడి నుండి ఒక్క బ్యాక్ లింక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఒక listwise గా కొన్ని వెబ్ సైట్స్ ఆన్లైన్లో ప్రొఫైల్ క్రియేషన్ ఫ్రీ సైట్స్ అని కొడితే చాలా వెబ్ సైట్స్ వస్తాయి, మీరు వాటిలో కి వెళ్లి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు.

ప్రొఫైల్ క్రియేషన్ sing up కావటం ఎలా ?
స్టెప్ 1 : కొన్ని వెబ్ సైట్ లలో ఫేస్బుక్ ద్వారా లేదా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా లాగిన్ కావచ్చు లేదా ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ జిమెయిల్ ఉన్నట్లయితే దాని ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.
ఈ క్రింది ఫోటో ద్వారా తెలుసుకుందాం
- ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి .
- మీ యొక్క జిమెయిల్ ఇవ్వండి . ఒక పాస్ వర్డ్ ఇవ్వండి .
- రీ ఎంటర్ పాస్వర్డ్ చేయండి .
- సైన్ అప్ పైన క్లిక్ చేయండి.
ప్రొఫైల్ లో లింక్ పెట్టడం ఎలా
- ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి.
- తర్వాత క్రింద కంపెనీ నేమ్ లేదా యువర్ website లేదా url అని ఉంటుంది.
- దానిలో మీ యొక్క హోం పేజీ లింకును పెట్టవచ్చు.
- సేవ్ పై నొక్కండి , ప్రొఫైల్ క్రియేషన్ అయిపొయింది .
0 Comments