ఇందులో డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే Domain.com.Domain.com.,GoDaddy.com.,Namecheap.com.,Bluehost.com ఆఫర్ చేసే కొన్ని సంస్థలు అన్నింటిలో మనం ఎందులో అయినా డొమైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము లో డొమైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు GoDaddy.com వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇప్పుడు సెర్చ్ బాక్స్ లో మనకు కావలసిన డొమైన్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ మనము న్యూస్ వెబ్సైట్ చేయాలి అనుకుంటున్నాను దానిలో vr24news అని టైప్ చేసి చూడాలి. బాక్స్ లో ఎంటర్ చేసిన తర్వాత అవైలబుల్ ఉంటే దానిని మనము రిజిస్టర్ చేసుకోవాలి. లేనట్లయితే రిజిస్టర్ చేసుకోలేము దానికి రిలేటెడ్ గా ఉన్న డొమైన్ రిజిస్టర్ చేసుకోవాలి.
డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వెబ్ సైట్స్
- Domain.com.
- GoDaddy.com.
- Namecheap.com.
- Bluehost.com.
- HostGator.com.
- Name.com.
- Register.com.

0 Comments