వెబ్ సైట్ అంటే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందుగా మనకు గుర్తుకొచ్చేది Google, వెంటనే మనం Google లోకి వెళ్లి మనకు కావాల్సిన information కోసం search చేస్తాము. అపుడు Websites list వస్తుంది అందులో నుండి మనకు కావాల్సిన information ని తీసుకుంటాము.
For Example:
నాకు Java Online Training institutes information కావాలి అనుకుంటే అప్పుడు నేను Google Search లో Java online Training
అని Type చేసి Search చేస్తాను, అప్పుడు నాకు Google లో చాలా Web Results వస్తాయి.
పైన చూపిన విధంగా వస్తాయి,
1.https://trainings.internshala.com
2.https://nareshit.in
3.https://www.simplilean.com
వీటినే మనము Websites అంటాము.

0 Comments