కంపిటీటర్ అనాలసిస్ చేయడం ఎలా? { Compititor Analysis }

కంపిటీటర్ అనాలసిస్ చేయడం ఎలా వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి కంప్యూటర్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే మనము స్టార్ట్ చేయాలనుకుంటున్నా కేటగిరి లో ఆల్రెడీ సక్సెస్ అయిన వెబ్సైట్ గురించి పూర్తిగా తెలుసుకోవడం, ముందుగా మీరు టార్గెట్ చేయబోయే కీవర్డ్  సర్చ్ ఇంజన్ లో టైప్ చేసి టాప్ టెన్ రిజల్ట్స్ ను చూడాలి.

కంపిటీటర్ అనాలసిస్ చేయడం ఎలా? 

ఒక వెబ్సైట్ గురించి అనాలసిస్ చెయ్యాలంటే ఎన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు చూద్దాం,
కంపిటీటర్ అనాలసిస్ చేయడం ఎలా? { Compititor Analysis }

  • domine age { డొమైన్ ఏజ్ }
  • content        {కంటెంట్  }
  • freqency       {ఫ్రీక్ఎంసి }
కంపిటీటర్ అనాలసిస్ చేయడం ఎలా? { Compititor Analysis }


  1. Domine age { డొమైన్ ఏజ్ } :www.whois.com వెళ్లి వెబ్సైటు టైప్  చేస్తే  పైన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవచ్చు . 
  2. Content: కంటెంట్ క్వాలిటీ గా ఉందా, లేదా కాపి  ఉందా, కీబోర్డ్  డెన్సిటీ , ఇలాంటి   విషయాలను వెరిఫై చేసుకోవాలి. 
  3. Freqency : ఇది ఎలా తెలుసుకోవాలంటే గూగుల్ లో కి వెళ్ళి site: https://vr24news.blogspot.com/ అని టైప్ చేస్తే మొత్తం వెబ్ సైట్ లో ఎన్ని పేజీలు ఉన్నాయి.  అనే విషయం తెలుసుకోవచ్చు అప్పుడు tools  టైం సెలెక్ట్ చేసుకోండి.  లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడు అయిందో తెలుస్తుంది.  ఎగ్జాంపుల్ గా 24 అవర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇలా చూపిస్తుంది. 
  4. ఆ వెబ్సైట్ యొక్క seo  మొత్తం చెక్ చేసుకోవాలి 
  5. తర్వాత ట్రాఫిక్ కూడా వెరిఫై చేయాలి
  6.  రెవెన్యూ కూడా చెక్ చేయాలి ఇలా అన్ని విధాలుగా కంపిటీటర్  అనాలసిస్  చెయ్యవచ్చు. 

Post a Comment

0 Comments