కంటెంట్ అంటే ఏమిటి?-{What is content?}

కంటెంట్ అంటే మనము వెబ్సైట్లో చూసే టెక్స్ట్, ఇమేజెస్ ,వీడియోస్, అన్నింటిని కలిపి వెబ్సైట్లో కంటెంట్ అని అంటాం.  మనం ఒక పోస్ట్ చేసేటప్పుడు ఆ పోస్టుకు ఏమేమి కావాలో అవే పోస్ట్ చేయాలి, ప్రతి పోస్టులు ఇమేజెస్ టెక్స్ట్, వీడియో ముఖ్యంగా ఉండాలని ఏమీ లేదు.  కంటెంట్ యూజర్ కి అర్థం అయ్యేలా ఉండాలి అంతే.
కంటెంట్ అంటే ఏమిటి?-{What is content?}


  • కీవర్డ్  అంటే ఏమిటి ఒక వార్డ్ నే కీవర్డ్  అని అంటాము. 
  • ఎగ్జాంపుల్ ఆన్లైన్ ,మనీ ,అని ఒక పదాన్ని మామూలుగా మనం అంటాం. 
  • డిజిటల్ మార్కెటింగ్ లో దాన్ని కీవర్డ్ అని అంటాము.

 కీవర్డ్ లో రెండు రకాలు ఉంటాయి

  • షార్ట్    కీవర్డ్ 
  • లాంగ్  కీవర్డ్ 


 షార్ట్    కీవర్డ్ అంటే చిన్న వర్డ్ అంటాము.

EX 

  • పవన్ కళ్యాణ్
  •  డిజిటల్ మార్కెటింగ్ 
  • వీడియోస్ ఇవన్నీ చిన్న పదాలు 

లాంగ్  కీవర్డ్అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువవర్డ్స్  ఉంటే దానిని లాంగ్ టైల్ కీవర్డ్ అంటాము.

EX 

  • డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటం ఎలా 

డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైటు సంబంధించిన ముఖ్యమైన విషయాలు 


Post a Comment

0 Comments