గూగుల్ యాడ్‌సెన్స్ అంటే ఏమిటి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ webpage లో మనం చదివే ఇన్ఫర్మేషన్ మధ్యలో కానీ side కి కానీ లేదా పైన కానీ మనం కొన్ని Ads చూస్తుంటాము. అవే గూగుల్ యాడ్‌సెన్స్ Ads.
గూగుల్ యాడ్‌సెన్స్ అంటే ఏమిటి? ఇప్పడు పూర్తిగా తెలుసుకుందాం
పైన చూపిన picture లో bottom లో, left side లో వున్నవి. కదా వీటినే గూగుల్ యాడ్స్ అంటాము.
ఇప్పటి వరకు మనం వెబ్ సైట్ మరియు గూగుల్ యాడ్‌సెన్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం , ఇప్పుడు మనం ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేసి గూగుల్ యాడ్‌సెన్స్ తో ఎలా డబ్బు సంపాదించాలో ప్రాక్టికల్ గా తెలుసుకుందాం.
గూగుల్ యాడ్ సెన్స్ ఎందుకు మనకు మనీ పే చేస్తారు
మన సొంత వెబ్సైట్లో గూగుల్ ఇచ్చే యాడ్స్ పెట్టుకోవడం వల్ల గూగుల్ మనకి కొంత మని పే చేయటం జరుగుతుంది. గూగుల్ లో ఎవరైనా వారి వెబ్సైటు ప్రమోట్ చేసుకోవాలి, అనుకుంటే వారు గూగుల్ కి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అప్పుడు గూగుల్ గూగుల్ అసోసియేషన్ వెబ్సైటులో పెడుతుంది. అలా మన వెబ్ సైట్ కూడా గూగుల్ అసోసియేట్ అయి ఉంటే మన వెబ్సైట్లో కూడా యాడ్స్ వస్తాయి. అప్పుడు అడ్వేర్టీసేర్స్ పే చేసిన మెనీ నుండి 68% మనకు అనగా వెబ్ సైట్ ఓనర్ కి గూగుల్ పే చేస్తుంది. 32% గూగుల్ తీసుకుంటుంది. అంటే మనం ఎంత సంపాదిస్తే అంత వస్తుంది.మన వెబ్సైట్ గూగుల్ యాడ్స్ రావాలంటే పాటించవలసిన నియమాలు
- ఒక వెబ్ సైట్ డిజైన్ అర్థమయ్యేలా ఉండాలి తయారు చేయాలి.
- వేరే వెబ్సైట్ నుండి కాపీ చేయకూడదు.
- ప్రతి పోస్టు 350 వర్డ్స్ కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- అప్లై చేసే ముందు మన వెబ్సైట్లో 30 పోస్టులు ఉండేలా చూసుకోవాలి.
- అప్లై చేసేవారికి 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి.
గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేయడం ఎలా?
- గూగుల్ యాడ్ సెన్స్ వెబ్సైట్కు వెళ్లాలి.
- SINGUP పై అక్కడ ప్రెస్ చేయాలి.
- ఇందులో మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ చేయాలి.
- లేకపోతే క్రియేట్ చేసుకొని దీనిలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- లేదంటే అకౌంట్ లేనట్లయితే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వీలుపడుతుంది.
- ఇప్పుడు మీ వెబ్సైట్ మరియు మీ వెబ్సైట్ యొక్క లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
- ఇప్పుడు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫీల్ చేయండి.
- చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
- ఇప్పుడు మనకు యాడ్సెన్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ వస్తుంది.
- దానిని చదివి కింద యాక్సెప్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మనకు థాంక్యూ ఫర్ అప్ప్లయ్ వస్తుంది. తరువాత అప్రూవల్ మన జిమెయిల్ కు వస్తుంది.
వెబ్సైట్లో గూగుల్ యాడ్స్ ఎలా డిస్ప్లే అవుతాయి?
యాడ్స్ దాదాపుగా మీ వెబ్ పేజీలో ఉన్న కంటికి సంబంధించిన యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఇంకా కొన్ని సందర్భాలలో బ్రౌజర్లోని క్యాచ్ మీ ఆధారంగా కూడా డిస్ప్లే అవుతాయి .ఎగ్జాంపుల్ మనము స్పోర్ట్స్ షూస్ కోసం వెతికాను అనుకోండి మళ్ళీ తిరిగి వెబ్ సైట్లు ఓపెన్ చేసినప్పుడు డిస్ప్లేషూస్ కి సంబంధించిన యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. ఎందుకంటే మనం చేసే సెర్చ్ ని బట్టి క్యాచ్ చేసుకొని మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది.
గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ వెరిఫై చేయడం ఎలా?
గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయిన తర్వాత మన అకౌంట్ యొక్క అడ్రస్ఉంఇవ్వాల్సి ఉం టుంది. అయితే వెరిఫై చేయాలంటే ముందుగా మన అకౌంట్ యొక్క బ్యాలెన్స్ మినిమం 10 డల్లోర్స్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ మన అకౌంట్ ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ లు పిన్ పంపించటం జరుగుతుంది.అందులో మనం అక్కడ ఒక బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడుటర్మ్స్ మారాయి మనం అయిన తర్వాత మన గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిన్ వస్తుంది. అక్కడ బాక్స్ లో ఎంటర్ చేయాలి. అప్పటినుండి ప్రతి నెల 100 డాలర్స్ దాటిన తర్వాత మన అకౌంట్లో మనీ పడటం జరుగుతుంది.
0 Comments